హైదరాబాద్: 28°C
వార్తలు

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన తహసీల్దార్

ప్రకాశం: మర్రిపూడి (M) కెల్లంపల్లిలో జరుగుతున్న SIR కార్యక్రమాన్ని తహసీల్దార్ జనార్ధన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని అధికారులకు సహకరించాలని కోరారు. నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని బీఎల్‌వోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ రేగుల వీరనారాయణ పాల్గొన్నారు.