హైదరాబాద్: 28°C
వార్తలు

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ముత్తుముల

ప్రకాశం: కొమరోలు (మం) దద్దవాడలో గురువారం నిర్వహించిన శ్రీ అభయ ఆంజనేయస్వామి 16 అడుగుల ఏకశిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణ కిశోర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామస్తులు శాలువా, పూలమాలతో ఆయనను ఘనంగా సన్మానించారు.