PLD: రైతులందరూ తప్పనిసరిగా ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఈక్రాప్ చేసుకోవాలని వినుకొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ అన్నారు. యాప్‌తో ఎరువుల లభ్యత, పంటలకు అవసరమైన ఎరువుల సమాచారం తెలుసుకోవచ్చన్నారు. అలాగే రైతులు ఉద్యాన, సేంద్రీయ సాగు వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు యార్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.
వార్తలు
ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఈక్రాప్ నమోదు


