హైదరాబాద్: 28°C
వార్తలు

పత్తికొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం

KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీసీ హాస్టల్, విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లు, వంతెనలు, ఎస్సీ హాస్టల్ ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. గత ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, కూటమి ప్రభుత్వం అసంపూర్తి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన అన్నారు.