ములుగు జిల్లా కేంద్రంలో గురువారం 171 గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPDP), పంచాయతీరాజ్ చట్టం, 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు, జలసిరి కార్యక్రమం, నిధుల పారదర్శక వినియోగంపై శిక్షణ నిర్వహించారు. గ్రామాభివృద్ధికి శాఖల సమన్వయంతో పనిచేయాలని, నిబంధనలు పాటించని సర్పంచులపై సస్పెన్షన్, తొలగింపు వంటి చర్యలు ఉంటాయన్నారు.
వార్తలు
VIDEO: సర్పంచులు, కార్యదర్శులకు సమగ్ర శిక్షణ


