ADB: గాదిగూడ మండలం లోకరీ(కె)లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిను ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాలతో రోడ్లు, బ్రిడ్జి దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వల్ల ప్రజల సమస్యలు తీరిపోయిందన్నారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతిగ్రామాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వార్తలు
నూతన బ్రిడ్జిను ప్రారంభించిన ఎమ్మెల్యే


