హైదరాబాద్: 28°C
వార్తలు

పీఆర్ డీఈఈ జ్యోతిబాబుకు ఈఈగా పదోన్నతి

అల్లూరి: జీకేవీధి పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ)గా పనిచేస్తున్న కే.జ్యోతిబాబుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను గురువారం పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను అధిగమించి జూనియర్ ఇంజినీర్ నుంచి ఈఈ స్థాయికి ఎదగడం గిరిజన సమాజానికి గర్వకారణమన్నారు.