డయాబెటిస్‌తో బాధపడేవారికి ప్రముఖ ఫార్మా దిగ్గజం 'నోవో నోర్డిస్క్' భారీ ఉపశమనం కలిగించింది. రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే అవసరం లేకుండా.. వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే 'అవిక్లీ' ఇన్సులిన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీనివల్ల ఏడాదిలో 365 సార్లు ఇంజెక్షన్ తీసుకునే భారం తగ్గి, కేవలం 52 సార్లు తీసుకుంటే సరిపోతుందని కంపెనీ తెలిపింది.
ఆరోగ్యం
డయాబెటిస్ చికిత్సలో సరికొత్త విప్లవం


