హైదరాబాద్: 28°C
వార్తలు

నాణ్యమైన దర్యాప్తుతోనే నిందితులకు శిక్షలు: ఎస్పీ

ADB: నాణ్యమైన దర్యాప్తు, శాస్త్రీయ సాక్ష్యాల సేకరణతో నిందితులకు శిక్షలు పడేలా జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవ్య వస్థతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.