హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన

KMM: విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం PDSU జిల్లా అధ్యక్షుడు మస్తాన్, SFI జిల్లా కార్యదర్శి ప్రవీణ్ నిరసన చేపట్టారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు ఖమ్మంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించారు.