హైదరాబాద్: 28°C
వార్తలు

టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు

TG: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత CM రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ‘X’ వేదికగా విమర్శలు గుప్పించారు. హైడ్రా అమలులో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. HYDలోని పేదలను రేవంత్ సర్కార్ బుల్డోజర్ల కింద నలిపేస్తోందని ధ్వజమెత్తారు. MIM అధినేతకు చెందిన విద్యాసంస్థలను కాపాడటానికి ఏకంగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు.