PPM: అసంపూర్తి రహదారులతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని CPM జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కొమరాడలో మాట్లాడుతూ స్దానిక రెబ్బ,వనధారతో పాటు పలుగ్రామాల రహదారులు బాగాలేవన్నారు. వర్షాలకు రహదారి బురదమయంగా మారి రాకపోకలు పూర్తిగా స్తంభించాయని కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని ఆరోపించారు
వార్తలు
అసంపూర్తి రహదారులపై CPM ఆగ్రహం


