పెద్దపల్లి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి నీటిమట్టం 142.40 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 8.0302 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి 45 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లైకు 275 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు విడుదల చేశామన్నారు.
వార్తలు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో142.40 మీటర్ల నీటిమట్టం


