హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రశ్న రావణ్‌కు వైఎస్ జగన్ మద్దతు

AP: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌.. రావణ్ కొలీగ్ గగనను కలిశారు. జగన్ లోపలికి వెళ్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గగనను ఆయనకు చూపించారు. దీంతో జగన్ వెనక్కి వచ్చి మరి గగనతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. 'మీకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. అవినాష్ మీకు టచ్‌లో ఉంటారు' అని జగన్ భరోసా ఇచ్చారు.