హైదరాబాద్: 28°C
వార్తలు

భూభారతి భూముల వ్యవహారంపై రాజకీయ దుమారం

WNP: జిల్లాలో భూభారతి, భూముల వ్యవహారంపై అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భూముల రికార్డులు, నమోదు ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.