హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

TG: పెద్దపల్లి జిల్లా కదంబపూర్‌లో దారుణం జరిగింది. భర్త సయ్యద్ గోరే(36)ను భార్య గోరేబి హత్య చేసింది. కుటుంబ కలహాలతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి భర్త సయ్యద్ మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడటంతో భార్య మట్టి పెల్లలతో భర్త తలపై కొట్టి చంపింది. దీంతో పోలీసులు భార్య గోరేబి, కుమారుడు సయ్యద్ అలీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.