భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి టీ20 మ్యాచ్ రేపు(7PM) జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇప్పటికే 0-3తో సిరీస్ కోల్పోయిన టీమిండియా, కనీసం ఈ చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ను ‘జియోహాట్‌స్టార్’లో లైవ్ వీక్షించవచ్చు.
క్రీడలు
రేపే భారత్-ఇంగ్లండ్ చివరి టీ20


