➢ టెస్టుల్లో తొలిసారి స్వదేశంలో క్లీన్ స్వీప్ (NZ, 3-0).
➢ చరిత్రలో తొలిసారి ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్.
➢ 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓటమి.
➢ 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమి.
➢ 25 ఏళ్ల తర్వాత SA చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి.
➢ 45 ఏళ్ల తర్వాత, ఒక ఏడాదిలో (2024) ఒక్క వన్డే కూడా గెలవలేకపోవడం.
క్రీడలు
గంభీర్ హయాంలో ఘోర ఓటములు ఇవే


