HYD: సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని 33/11కేవీ అల్వాల్ సబ్‌స్టేషన్‌లో 16 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (పీటీఆర్) సామర్థ్య పెంపు పనులు పూర్తయ్యాయి. ఎస్‌ఈ లక్ష్మీనారాయణ, డీఈ కంటోన్మెంట్ పర్యవేక్షణలో పనులు చేపట్టి విజయవంతంగా ఛార్జ్ చేశారు. విద్యుత్ సరఫరా మెరుగుదలకు ఈ చర్య దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ సర్కిల్ బృందాన్ని అభినందించారు.
వార్తలు
అల్వాల్‌లో విద్యుత్ సరఫరా మెరుగుదలకు కీలక చర్యలు


