కృష్ణా: మచిలీపట్నం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవా సదన్ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత శుక్రవారం మాట్లాడారు. జూలై 11న జాతీయా లోక్ అదాలత్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పరస్పర అంగీకారంతో తమ వివాదాలను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ వరలక్ష్మీ విజ్ఞప్తి చేశారు.
వార్తలు
ఈనెల 11న జాతీయా లోక్ అదాలత్


