SKLM: SIR-2026 అమలు తీరును పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు శ్రీకాకుళంలోని కంపోస్టు కాలనీ సచివాలయాన్ని శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు విధానం, నమోదైన దరఖాస్తుల వివరాలను BLOను అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
సచివాలయాన్ని సందర్శించిన అధికారులు


