హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..?

నేపాల్‌తో టీమిండియా త్వరలో సిరీస్ ఆడబోతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవిజిత్ సైకియా తెలిపారు. అయితే, ఈ సిరీస్‌కు సీనియర్ జట్టును కాకుండా, భారత్-A జట్టును పంపించనున్నట్లు సైకియా వెల్లడించారు. ప్రస్తుతం భారత్-'A' కెప్టెన్‌గా తిలక్ వర్మ వ్యవహరిస్తుండగా, అతడికి విశ్రాంతినిచ్చి వైభవ్ సూర్యవంశీని కెప్టెన్‌గా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.