హైదరాబాద్: 28°C
క్రీడలు

వింబుల్డన్: రేపు మహిళల సింగిల్స్‌... ఫైనల్

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్ తుది దశకు చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ పోరులో చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు కరోలినా ముచోవా, లిండా సోస్కోవా తలపడనున్నారు. సెమీస్‌లో లిండా.. కోస్ట్‌యక్‌ను(6-4, 6-4), కరోలినా.. కోకో గాఫ్‌ను(6-2, 1-6, 7-6) చిత్తు చేశారు. కాగా, వీరిద్దరు గతంలో ప్యారిస్ ఒలింపిక్స్‌లో చెక్ రిపబ్లిక్ తరఫున మహిళల డబుల్స్ కలిసి ఆడారు.