హైదరాబాద్ 'ఈ' ఛాంపియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157/7 పరుగులు చేసింది. హెచ్‌కే సింహా 38, రాహుల్ 28, సాత్విక్ రెడ్డి 28, శుభం శర్మ 31* రన్స్ చేశారు. హైదరాబాద్ బౌలర్లలో షణ్ముఖ అశ్విన్, ప్రణవ్ వర్మ, అజయ్ గౌడ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
క్రీడలు
'ఈ' ఛాంపియన్స్ టార్గెట్ ఎంతంటే..!


