టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్- అంజలి లండన్ వింబుల్డన్ మ్యాచ్‌కు హాజరయ్యారు. అలాగే భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ మ్యాచ్‌కు వెళ్లాడు. ఈ మ్యాచ్‌లో సచిన్- అంజలి దంపతుల పక్కనే శుభ్‌మన్ గిల్ కూర్చుని మ్యాచ్ వీక్షించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
క్రీడలు
సచిన్ టెండూల్కర్-అంజలి పక్కన గిల్


