హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రేయస్ శ్రమ వృధా.. చిత్తుగా ఓడిన భారత్

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 13.5 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. హ్యారీ బ్రూక్ (79*), ఫిల్ సాల్ట్ (59*) అద్భుత హాఫ్ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్ హర్షదీప్ ఒక వికెట్ తీశాడు. కాగా, టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తొలిసారి భారత్‌పై గెలిచింది.