హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా స్కోర్ ఎంతంటే?

ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 158/7 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (80*) ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్లు వైభవ్ (15), అభిషేక్ (16), ఇషాన్ కిషన్(4), దూబె(22), తిలక్ (11) రాణించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ టార్గెట్: 159.