హైదరాబాద్: 28°C
క్రీడలు

కీలక మ్యాచ్.. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ

బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యార్ (52*) అద్బుత హాఫ్ సెంచరీ అదరగొట్టాడు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(15), అభిషేక్(16)పరుగులకే వెనుదిరిగారు. 16 ఓవర్లు పూర్తియ్యేసరికి భారత్ స్కోర్ 121/4 గా ఉంది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్(55*), తిలక్ వర్మ(5*)గా ఉన్నారు.