బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో కేవలం 15 పరుగులకే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 6 బంతుల్లో 4 పరుగుల వద్ద క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోర్ 32/2 గా ఉంది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ(14*), శ్రేయస్ అయ్యర్(4*)గా ఉన్నారు.
క్రీడలు
మరోసారి నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ

