TG20లో భాగంగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్, ఖమ్మం ఏసెస్ జట్లు తొలి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. అయితే, ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు క్వాలిఫయర్-2లో కరీంనగర్ డైమండ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
క్రీడలు
TG20 క్వాలిఫయర్-1: టాస్ గెలిచిన HYD


