ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌ను పక్కనబెట్టడం, అలాగే జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ మాట్లాడుతూ.. సంజూను జట్టు నుంచి తప్పించలేదని, యువ ఆటగాళ్లను పరీక్షించడం కోసమే అతనికి విశ్రాంతినిచ్చారని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో అనవసరపు చర్చలు వద్దని సూచించాడు.
క్రీడలు
సంజూపై మాజీ చీఫ్ సెలక్టర్ కీలక వ్యాఖ్యలు


