హైదరాబాద్: 28°C
క్రీడలు

రంగారెడ్డి ఇంటికి.. క్వాలిఫయర్‌-2కు కరీంనగర్‌

టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ ఘన విజయం సాధించింది. క్వాలిఫయర్-2 ఆడేందుకు అర్హత దక్కించుకుంది. రంగారెడ్డి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 239 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన రంగారెడ్డి.. 16.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కరీనంగర్ బౌలర్లలో ఆశిష్ శ్రీవాస్తవ్ 5, శుభం శర్మ 2 వికెట్లు పడగొట్టారు.