టీమిండియా యాజమాన్యంపై అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఐర్లాండ్‌తో సిరీస్‌లో విఫలమయ్యాడనే కారణంతో సంజూను జట్టు నుంచి తప్పించారు. అయితే, అతడు లేకపోయినా ఇంగ్లండ్‌పై భారత్ 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరి ఇప్పుడు ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారు?. ఇలా పదే పదే ఆటగాళ్లను మారుస్తూ పోతే, వారిలో అభద్రతా భావం నెలకొంటుంది. ఇది జట్టుకు చాలా ప్రమాదకరం' అని పేర్కొన్నాడు.
క్రీడలు
ఇప్పుడు ఎవరిని తప్పిస్తారు?: అశ్విన్


