అర్జెంటీనా - ఈజిప్ట్ మ్యాచ్ వివాదంపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్పందించింది. ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ ప్లేయర్ 59వ నిమిషంలో కొట్టిన గోల్‌ను రెఫరీ ఫౌల్‌గా ప్రకటించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఫిఫా.. తమ నిర్ణయాలపై ఎవరి ప్రభావం ఉండదని తెలిపింది. మ్యాచ్‌లలో నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది.
క్రీడలు
అర్జెంటీనా-ఈజిప్ట్ వివాదం.. స్పందించిన ఫిఫా


