రంగారెడ్డితో ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (61 బంతుల్లో 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 137 పరుగులు) శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 238/7 పరుగులు చేసింది. సింహ 28 బంతుల్లోనే 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ 2, అరుణ్, త్యాగరాజన్, సచీత్, నితిన్ చెరో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
TG20 ఎలిమినేటర్: కరీంనగర్ భారీ స్కోరు


