హైదరాబాద్: 28°C
క్రీడలు

కౌంటీ క్రికెట్‌లో భారత స్పిన్నర్

GT స్పిన్నర్ సాయి కిషోర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌ ఆడనున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన గ్లోస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ అతడితో 6 మ్యాచ్‌ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. సాయి కిషోర్ రాకతో తమ బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుందని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. గత ఏడాది సర్రే జట్టు తరఫున ఆడిన అతడు.. కేవలం 2 మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.