కండరాల గాయం కారణంగా జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అతనికి ఈ గాయమైంది. హరారేలో జరిగిన తొలి వన్డేలో లిట్టన్ ఆడకపోగా, ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆతిథ్య జింబాబ్వే 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక బ్యాటర్ దూరం కావడం బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బే.
క్రీడలు
జింబాబ్వే సిరీస్‌కు లిట్టన్‌దాస్ దూరం


