హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జాతీయ రహదారిపై గ్రామస్తుల నిరసన

PLD: సత్తెనపల్లి (మం) వెన్నాదేవి వద్ద కంకణాపల్లి గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. రైల్వే బ్రిడ్జిని 'యూ' ఆకారంలో కాకుండా, నేరుగా నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ బ్రిడ్జితో గ్రామానికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనతో వాహనాల రాకపోకలు నిలిచిపోగా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులు అదుపులోకి తీసుకున్నారు.