రష్యా ఒలింపిక్ కమిటీపై ఉన్న సస్పెన్షన్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) తాత్కాలికంగా ఎత్తివేసింది. ఉక్రెయిన్ భూభాగాల్లోని క్రీడా సంస్థలను తమ పరిధి నుంచి రష్యా తొలగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌లో రష్యా ప్లేయర్లు పాల్గొనే మార్గం సుగమమైంది. అయితే జాతీయ జెండా, గీతంపై ఐఓసీ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
క్రీడలు
రష్యాకు రూట్ క్లియర్


