హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు

MDK: మెదక్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో జిల్లా అగ్నిమాపక అధికారి వెంకటేశం ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రమాదాల నివారణ, రక్షణ చర్యలపై పలు జాగ్రత్తలు వివరించారు.