హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టుల పాత్ర కీలకం: MP

SRD: సంగారెడ్డిలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ-IJU) జిల్లా మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ MP రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వారి హక్కుల సాధనకు జర్నలిస్టులు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజాభివృద్ధిలో మీడియా పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.