తనను జట్టు నుంచి తప్పించాడంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కపిల్ దేవ్ ఘాటుగా స్పందించాడు. యోగ్‌రాజ్‌ను ఇప్పటికీ స్నేహితుడిగానే భావిస్తున్నానని, గతాన్ని పట్టుకుని ఇతరులపై పగ, అసూయ పెంచుకునే మనస్తత్వం ఉన్నవారికి లోకంలో స్థానం ఉండదన్నాడు. యువీ అంత గొప్ప క్రికెటరైనా యోగ్‌రాజ్ ఇంకా అసంతృప్తితోనే బతుకుతున్నాడని కపిల్ అన్నాడు.
క్రీడలు
'అలాంటి వాళ్లకు ఈ లోకంలో స్థానం ఉండదు'


