ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నాలుగు సీజన్‌ల విజయవంతమైన ప్రయాణం తర్వాత, దీనిని భారత్‌లో 'ఫస్ట్ డివిజన్ ప్రొఫెషనల్ లీగ్'గా 'FIVB' అధికారికంగా గుర్తించింది. కాగా, ఈ లీగ్ ఐదో సీజన్ ఈ ఏడాది నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం వచ్చే నెల ఆగస్టు 17న గోవాలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు.
క్రీడలు
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు


