భారత వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. జింబాబ్వే సిరీస్‌కు సంజూ ఎంపిక కాకపోవడంపై స్పందిస్తూ.. అతను విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుతం సంజూ అత్యుత్తమ శారీరక దృఢత్వంలో లేడని, అతడిని తప్పించడానికి ఫిట్‌నెస్సే కారణమైతే ఆ నిర్ణయం సమంజసమేనని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలి: సంజయ్


