హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలి'

HYD: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బడా గణేష్ ప్రాంతంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ సందర్శించారు. వివరాల సేకరణ ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటి సర్వేను పారదర్శకంగా, ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.