SRD: ఖేడ్ డివిజన్ TG ట్రాన్స్‌కో 132 ఉపకేంద్రం పరిధిలో రేపు కరెంటు సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఖేడ్ ADE నాగిరెడ్డి గురువారం తెలిపారు. రేపు శుక్రవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ఈ మేరకు ఖేడ్ పట్టణంతో పాటు సిర్గాపూర్, కంగ్టి, మనూర్, నాగలిగిద్ద మండలాల్లో, నిజాంపేట్, ర్యాలమడుగు, నాగ్దర్ గ్రామాల్లో సరఫరా కట్ చేస్తున్నామన్నారు
వార్తలు
రేపు డివిజన్ పరిధిలో కరెంట్ సరఫరా నిలిపివేత


