హైదరాబాద్: 28°C
వార్తలు

లంకె బిందెలు భూమిలోనే ఎందుకు దాచేవారు?

ప్రాచీన కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోవడం, దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల నుంచి తమ సంపదను కాపాడుకోవడానికి ప్రజలు లంకె బిందెలను భూమిలో దాచేవారు. శత్రువులు, దొంగల నుంచి రక్షణ పొందడమే దీని ప్రధాన ఉద్దేశం. అప్పట్లో భూమిని అత్యంత సురక్షితమైన 'లాకర్'గా భావించేవారు. తరచుగా ఆస్తి యజమానులు అకస్మాత్తుగా మరణించడం వల్ల ఆ సంపద భూమిలోనే ఉండిపోయి, కాలక్రమేణా 'నిధి'గా మారుతుంటుంది.