హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈ ఏడాది SC సబ్‌ప్లాన్‌కు రూ.20,643 కోట్లు'

AP: ఈ ఏడాది SC సబ్‌ప్లాన్‌కు రూ.20,643 కోట్లు కేటాయించారని.. వచ్చే జనవరిలోపు 100% నిధులను ఖర్చు చేయాలని మంత్రి  వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. మంత్రి అధ్యక్షతన జరిగిన నోడల్ ఏజెన్సీ సమావేశంలో SC సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై చర్చించారు. SC సబ్‌ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని, వాటిని SCల సంక్షేమానికే వినియోగించాలని సూచించారు.