టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన సోదరి శ్రేష్ట అయ్యర్ మద్దతుగా నిలిచింది. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ..సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి లెజెండ్స్ కూడా కెప్టెన్లుగా ఎన్నో మ్యాచ్‌లు ఓడిపోయారని గుర్తుచేసింది. కేవలం శ్రేయస్‌నే టార్గెట్ చేస్తూ విమర్శించే వారిలోనే సమస్య ఉందంటూ ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.
క్రీడలు
విమర్శకులకు శ్రేయస్ సోదరి కౌంటర్..!


