హైదరాబాద్: 28°C
వార్తలు

కావలి ఎమ్మెల్యేను కలిసిన నూతన కమిషనర్

NLR: కావలి నూతన మున్సిపల్ కమిషనర్‌గా అబ్దుల్ రషీద్ నియామకమయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కావలి పట్టణానికి సంబంధించిన పలు అభివృద్ధి విషయాల గురించి ఇరువురు చర్చించుకున్నారు.